గురుకుల పాఠశాలల ను తెరిచేందుకు మార్గదర్శకాలు GUIDELINES TO OPEN RESEDENTIAL SCHOOLS
గురుకుల పాఠశాలలు తెరిచేందుకు మార్గదర్శకాలను సొసైటీ డైరెక్టర్ ఎం.ప్రసన్న కుమార్ విడుదల చేశారు. వీటితో పాటు తల్లిదండ్రులు ఇవ్వవలసిన అంగీకార పత్రాన్ని కూడా తెలియ చేశారు.డౌన్లోడ్
జగనన్న గోరు ముద్ద పథకం పై శిక్షణ JAGANANNA GORUMUDDA TRAINING
జగనన్న గోరు ముద్ద పథకం సమర్థవంతంగా అమలు పరిచేందుకు మొబైల్ అప్లికేషన్ వినియోగం పై ఎం.ఈ.ఓ మరియు ఇద్దరు టీచర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ.డౌన్లోడ్ ఆర్డర్స్
మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ స్టాఫ్ ను నియమించుకోవాలని ఉత్తర్వులు HIRING OF OUTSOURCING STAFF IN MODEL SCHOOLS
రాష్ట్రం లో ని మోడల్ స్కూల్స్ లో ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఓర్దినట్, వాచ్ మెన్ లను నిమించుకునేదుకు కమిషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల గ్రాంట్స్ విడుదల SCHOOL GRANTS RELAESED
2020-21 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు.డౌన్లోడ్డౌన్లోడ్ స్కూల్స్ వైజ్ గ్రాంట్స్ డిటైల్స్
ఆల్ ఇండియా రేడియో న్యూస్ 14.09.2020
THE NEWS HEADLINES:-🍁Prime Minister Narendra Modi dedicates to the Nation three key projects related to the Petroleum sector in Bihar; Says gas based industry...
Breaking
Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్
Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...
Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్
Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...
AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!
AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...
AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...