టెన్త్ విద్యార్థినులకు సీపీ బ్రౌన్-ఎస్పీబీ తెలుగు పోటీ
న్యూస్ టోన్, అమరావతి: తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి బాలికలకు సీపీబ్రౌన్-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పోటీ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ...
125 డీఈడీ కళాశాలల మూసివేత
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేటు డీఈడీ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) కళాశాలలు భారీగా మూతపడ్డాయి. డీఈసెట్ ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నవారు కన్వీనర్ కోటా సీట్లలో 30 శాతం కూడా...
ఆర్జీయూకేటీ సెట్‌కు నిమిషం ఆలస్యం నిబంధన
రేపు ప్రవేశ పరీక్షన్యూస్ టోన్, అమరావతి: ఏపీ, తెలంగాణలో శనివారం జరగనున్న రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనరు హరినారాయణ...
సంపూర్ణ విజ్ఞానం కోసమే ‘చదవటం మాకిష్టం’
గుంటూరులో కార్యక్రమం ప్రారంభ సభలో విద్యాశాఖ మంత్రి సురేష్న్యూస్ టోన్, అమరావతి బ్యూరో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడం, చదువులోని ఆనందాన్ని పరిచయం చేయడానికే 'చదవటం మాకిష్టం' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర విద్యాశాఖ...
బదిలీలకు మోక్షం
ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండాఆర్నెళ్ల నుంచి ఊరిస్తున్న ప్రక్రియవితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మత, రెండేళ్ల సర్వీస్ ఉన్న వారికి మినహాయింపువచ్చే నెల 24 కల్లా కొత్త స్థానాల్లోకి టీచర్లుకాకినాడ, న్యూస్ టోన్: ప్రభుత్వ...
Breaking
Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్
Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...
Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్
Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...
AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!
AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...
AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...