Work Adjustment: సింగిల్ టీచర్ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు
రాష్ట్రంలో సింగిల్ టీచర్ నడుస్తున్న స్కూళ్లలో అదనంగా మరో టీచర్ను నియమించేలా సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్.. ఆర్జేడీలు, డీఈవోలకు సూచిం చింది. ఈ మేరకు మెమో జారీచేసింది. పలువురు...
Navodaya Applications: డిసెంబరు 15 వరకు నవోదయ’ దరఖాస్తులు
వేలేరు జవహర్ నవోదయ విద్యాలయలోని (2022-23) ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ డిసెం బరు 15 వరకు పొడిగించారు. ఈమేరకు నవోదయ విద్యాలయ సమితి సోమవారం ఉత్తర్వులు జారీ...
PRC News: పిఆర్‌సిపై సంయమనం పాటించండి : ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి
పిఆర్‌సి విషయంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పిఆర్‌సికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఐఆర్ కూడా ప్రకటించామని తెలిపారు....
New Director: పాఠశాల విద్య కమిషనర్ గాసురేష్ బాధ్యతల స్వీకరణ
పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఎస్ సురేష్ కుమార్ బాధ్యతలు అందుకున్నారు. ఇబ్రహీంపట్నంలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ప్రస్తుతం కమిషనర్ కొనసాగుతున్న వి చినవీరభద్రుడు నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల విద్యాశాఖ...
Internal Examination Marks: అంతర్గత పరీక్షలే కీలకం
మార్కులు ఆన్‌లైన్‌లో నమోదుకరోనాతో పబ్లిక్ పరీక్షలు జరగకపోతే ఇవే ప్రామాణికంతొలిసారిగా ఉమ్మడి ప్రశ్నపత్రంరాబోయే రోజుల్లో ఒకవేళ కరోనా ఉద్ధృతమై పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేని సమయంలో అంతర్గత పరీక్షల మార్కులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. వీటి...
Breaking
AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026
The Government of Andhra Pradesh has issued a landmark...
AP Special TET Key 2026 Question Papers Released – Download Paper 1A, 1B, 2A, 2B Answer Keys & Response Sheets
The much-awaited AP Special TET Key 2026 has been...
SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools
SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...
Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్
Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...