Omicron Variant Outbreak: ఎయిర్‌పోర్టులలో ప్రయాణీకులపై గట్టి ఆంక్షలు.. ఢిల్లీలో ముగ్గురు విదేశేయులకు కరోనా పాజిటివ్..
Omicron Variant Outbreak: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి.. మరీ ముఖ్యంగా ఒమిక్రన్ సంక్రమణ ఉందని భావిస్తున్న దేశాల...
Omicron: భయపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్.. బూస్టర్ డోస్ ఎవరికి అవసరం.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శాంతించిందనుకుంటోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. డెల్టా వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని, టీకాలు కూడా తక్కువ...
Text Books: ఏపీలో ద్విభాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ
'ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషలో బోధనే మేలని నూతన జాతీయ విద్యావిధానం-2020 చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో పాఠ్య పుస్తకాలను ద్విభాషల్లో ముద్రిస్తోంది' అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేం ద్రప్రధాన్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా...
Demands: సర్కారుపై సమరశంఖం
సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటంఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ పిలుపువెంటనే పీఆర్సీ అమలు చేయండిహామీ ఇచ్చినట్టుగా సీపీఎస్ రద్దు చేయాలిచేసిన పనికి మా కూలి ఇవ్వండిలేదంటే 7 నుంచి రోజువారీ...
Aided Schools: 40 లోపుంటే రద్దే
ఎయిడెడ్ బడుల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులురాష్ట్రంలో 418 ఎయిడెడ్ పాఠశాలల అనుమతులను రద్దు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 40లోపు విద్యార్థులున్న వీటిని మూసివేసేందుకు నివేదికలు కోరింది. రెండేళ్లుగా పిల్లల ప్రవేశాలు...
Breaking
AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026
The Government of Andhra Pradesh has issued a landmark...
AP Special TET Key 2026 Question Papers Released – Download Paper 1A, 1B, 2A, 2B Answer Keys & Response Sheets
The much-awaited AP Special TET Key 2026 has been...
SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools
SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...
Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్
Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...